Home / CRIME / భార్య కూతుర్ని బట్టలిప్పి నడివీధిలో చావగొట్టిన టీచర్..!

భార్య కూతుర్ని బట్టలిప్పి నడివీధిలో చావగొట్టిన టీచర్..!

భార్యను బట్టలు ఊడదీసి చితక్కొట్టడమే కాకుండా.. అడ్డొచ్చిన తన కూతుర్ని వదలకుండా చావగొట్టాడు ఓ టీచర్. అంతటితో వదిలేయకుండా నగ్నంగా వారిని వీధిలో కూర్చొబెట్టిన ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో చోటుచేసుకుంది.

జోధ్‌పుర్ జిల్లా ఫలోదీ పట్టణంలో కైలాశ్ సుథార్ అనే ఓ వ్యక్తి ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్య మెంటల్ కండీషన్ సరిగా లేదు. దీంతో కైలాశ్ తరచూ గొడవ చేస్తూ ఏదో కారణంతో భార్యను కొడుతూ ఉంటాడు. ఈ తరుణంలోనే ఇటీవల భార్య బట్టలు ఊడేలా చితక్కొట్టాడు.అడ్డు రావడంతో కుమార్తెను కూడా చావగొట్టాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో పోలీసుల దృష్టి వెళ్లడంతో కాలనీలో న్యూసెన్స్‌ చేస్తున్నాడన్న కేసులో కైలాశ్‌ను అరెస్టు చేశారు. బాధితురాలి వైపు నుంచి ఫిర్యాదు అందితే వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri