Home / Tag Archives: yv subbareddy

Tag Archives: yv subbareddy

ఆపద్భాందవుడిగా ఏడుకొండలవాడు…రోజూ 50 వేల ఆహార ప్యాకెట్లు పంపిణీ.. !

*ఏడుకొండలవాడు ఆపద్భాందవుడు !* – *రోజూ 50 వేల ఆహార ప్యాకెట్లు పంపిణీ* – *క్వారంటైన్ వార్డుగా తిరుచానూరు పద్మావతి నిలయం.* – *పద్మావతి మహిళా మెడికల్ కళాశాలలో కరోనా ఆస్పత్రి* – *టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు వెల్లడి* కరోనా కల్లోలంలో ప్రజలను ఆదుకునే ఆపద్భాందవుడు ఏడుకొండలవాడని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా …

Read More »

కరోనా నివారణకు ధన్వంతరి మహాయాగం..టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి !

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోన్న విషయం అందరికి తెలిసిందే. ఇక భారతదేశం విషయానికే వస్తే తాజాగా ఇక్కడ కూడా కాస్తా భయపడక తప్పదనే చెప్పాలి. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే భక్తులు కంపార్ట్మెంట్లలో వేచివుండే పరిస్థితి లేకుండా టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకన్ల కేటాయింపు జరుగుతుంది. వివిధ సేవలను ముందుగా బుక్ చేసుకున్న వారికి ఆయా తేదీలను మార్చుకునే …

Read More »

టీటీడీ బడ్జెట్ ప్రవేశపెట్టిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..!

టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది.. 2020-21 సంవత్సరానికి గాను 3,309 కోట్ల రూపాయల బడ్జెట్ కు ఆమోదం తెలిపిన టిటిడి పాలకమండలి. శార్వరినామ సంవత్సర టిటిడి నూతన పంచాంగాన్ని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు.గత ఏడాది కంటే 66 కోట్ల మేర టిటిడి బడ్జేట్ పెరిగింది. భూందిపోటులో అగ్నిప్రమాదాల నివారణకు 3.30 కోట్లు కేటాయింపు, తిరుపతిలోని జూపార్క్ దగ్గర 14 కోట్లతో ప్రతిభావంతుల శిక్షణా సంస్థ వసతి గృహం …

Read More »

తెలుగు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు…టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి..!

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఏపీ పంచారామాలతో పాటు అనేక ప్రసిద్ధ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహా శివరాత్రి సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ మహాశివుని ఆశీస్సులతో  ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలన్నీ అంది..సుఖంగా, సంతోషంగా ఉండాలని, రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడి, పాడిపంటలు, సంపద వృద్ధి చెందాలని …

Read More »

ఇది చంద్రబాబు నయవంచన యాత్ర..టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఫైర్..!

టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజా చైతన్య యాత్రపై వైసీపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా టీడీపీ ప్రజా చైతన్యయాత్రపై టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ…ఇది ప్రజా చైతన్య యాత్ర కాదని… చంద్రబాబు నయవంచన యాత్ర అని వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఈ నయవంచనయాత్రను ప్రజలు నమ్మద్దని కోరారు. అలాగే గత ఐదేళ్లలో జరిగిన అక్రమాలపై ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని వైవి …

Read More »

కావాలనే టీడీపీ టీటీడీలో అన్యమత ప్రచారం అంటూ దుష్ప్రచారం చేస్తోంది..! 

రాజకీయ లబ్ది కోసం టీటీడీ  లో అన్యమత ప్రచారం జరుగుతుందని దుష్ప్రచారం జరుగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు, ఏబీఎన్‌ రాధాకృష్ణలు కలిసి కుట్రలు చేస్తున్నారని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.  రాజకీయ లబ్ది కోసమే తిరుమలను వాడుకుంటూ రాష్ట్రంలో మత కల్లోలం సృష్టించాలని వారు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అతిపెద్ద హిందూ దేవస్థానమైన టీటీడీపై అన్యమత ముద్ర వేస్తూ ఒక ప్రముఖ దినపత్రిక  ప్రచురణ చేయడం దురదృష్టమని  మీడియా చేతిలో ఉందని తప్పుడు వార్తలు ప్రచారం …

Read More »

ఆస్ట్రేలియా పర్యటనలో బిజీబిజీగా టీటీడీ ఛైర్మన్.. వాణిజ్య వేత్తలు, ఇండియన్‌ డిప్యూటీ హై కమిషనర్‌తో భేటీ..!

నవంబర్ 2 నుంచి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఆస్ట్రేలియాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో సిడ్నీలో పర్యటించిన వైవి సుబ్బారెడ్డి భారత డిప్యూటీ హై కమిషనర్‌ కార్తికేయన్ తోపాటు అక్కడ స్థిరపడిన తెలుగు వాణిజ్య వేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు చేపడుతున్న విధానాలను వివరించారు. రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో పలు నిర్ణయాలు …

Read More »

గరుడవారధిపై టీటీడీ బోర్టుమరో కీలక నిర్ణయం..!

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతికి ప్రతి రోజు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో తిరుపతినగరంలో భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. స్ధానికులు, భక్తులు పడుతున్న ట్రాఫిక్ కష్టాలు తొలగించటానికి గతంలో చేపట్టిన గరుడ వారధిని రీ డిజైన్ చేసి, రీ టెండర్లు పిలవాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. బుధవారం అన్నమయ్య భవన్ లో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ …

Read More »

టీటీడీ పాలకమండలి మరో సంచలన నిర్ణయం..సర్వత్రా హర్షం…!

వైవీ సుబ్బారెడ్డి నాయకత్వంలోని టీటీడీ కొత్త పాలకమండలి రోజుకో సంచలన నిర్ణయంతో తిరుమల తిరుపతిలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతోంది. తాజాగా అక్టోబర్ 23 న బుధవారం నాడు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తిరుపతిలో సంపూర్ణమద్య నిషేధానికి సిఫార్స్ చేసింది. కాగా ఏడుకొండలవాడు కొలువైన తిరుమలలో ఇప్పటికే మద్యనిషేధం అమలులో ఉంది. సిగరెట్లు, గుట్కాలు వంటివి పూర్తిగా నిషేధించారు. కాగా కొండ కింద తిరుపతి నగరంలో సంపూర్ణ …

Read More »

నేటి నుంచి తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభం..!

వైవి సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా బాధ‌్యతలు స్వీకరించిన తర్వాత తిరుమల తిరుపతిలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారు. ముందుగా ఎల్1, ఎల్‌2, ఎల్‌3 బ్రేక్ దర్శనాలు రద్దు చేసి, భగవంతుడి ముందు ప్రతి ఒక్కరూ సమానమే అన్నారు. అలాగే 60 ఏళ్లు దాటిన వృద్ధులకు కేవలం 30 నిమిషాల్లో శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. తాజాగా శ్రీ వాణి ట్రస్ట్ ప్రారంభించి, రూ. 10 వేలు విరాళం ఇచ్చిన ప్రతి భక్తుడికి …

Read More »