Home / POLITICS / ఆరోగ్య తెలంగాణా కేసీఆర్ గారి లక్ష్యం – మేయర్ నరేందర్..

ఆరోగ్య తెలంగాణా కేసీఆర్ గారి లక్ష్యం – మేయర్ నరేందర్..

వరంగల్ లో కాకతీయ మెడికల్ కాలేజ్  నూతన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,విద్యాశాఖామాత్యులు శ్రీ కడియం శ్రీహరి, హాజరైన మేయర్ శ్రీ నన్నపునేని నరేందర్,ఎంపీ శ్రీ పసునూరి దయాకర్ ,జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి గద్దల పద్మ,కార్పోరేటర్ శ్రీ బోడ డిన్నా,కార్పోరేటర్ శ్రీమతి ఎలగం లీలావతి,కళాశాల స్టాఫ్..కళాశాలకు సంబందించిన నూతన బస్సులను ఈ సందర్బంగా వారు జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం విద్యార్దులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొన్నారు.తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నీళ్ళు,నిదులు,నియామకాలపై జరిగింది.నాలుగవ అంశం వైద్యం .ఒక్కోక్క లక్ష్యాన్ని చేరుకుంటూ వైద్యం పై ప్రత్యేక దృష్టి సారిస్తుంది తెలంగాణా ప్రభుత్వం.కాకతీయ మెడికల్ కాలేజ్ లో నేడు నూతన బస్సుల ప్రారంభించుకోవడం నిజంగా సంతోషకరం.విద్యార్దులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అదిరోహించాలి.

మీకు అన్నివిదాలా ప్రభుత్వం సహకరిస్తుంది.తెలంగాణా ఏర్పాటు తర్వాత వైద్య కళాశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ,వాటి అభివృద్దికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ అభివృద్ది చేస్తున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆరోగ్య,వైద్య రంగంపై ప్రత్యేక శ్రద్ద వహిస్తూ కావాల్సినన్ని నిదులు కేటాయిస్తూ అభివృద్ది చేస్తున్నారు.వైద్య రంగంలో తెలంగాణా ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి గారు మనకు వరంగల్ KMCలో హాస్పిటల్ నిర్మించడానికి శ్రీకారం చుట్టారు.వరంగల్ లో హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలిపారు.ఈ నగరంపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక శ్రద్ద ఉంది.వైద్యరంగంలో నగరానికి అన్ని రకాల వసతులు కల్పిస్తుంది తెలంగాణా ప్రభుత్వం .దాన్ని విద్యార్దులు సద్వినియోగం చేసుకోవాలి.ఆరోగ్య తెలంగాణా నే కేసీఆర్ గారి లక్ష్యం..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat