Home / SLIDER / రేవంత్ రాక‌తో….బొక్క‌ప‌డేదే ఎక్కువ అంటున్న కాంగ్రెస్‌

రేవంత్ రాక‌తో….బొక్క‌ప‌డేదే ఎక్కువ అంటున్న కాంగ్రెస్‌

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారనే వార్తలపై ఆ పార్టీలోనే పలువురు సీనియర్లు తీవ్రంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటుతో తెలంగాణను తీవ్రంగా అపహాస్యం చేయాలని కుట్రకు కీలక పాత్రదారి అయిన వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడం ఎలాంటి సంకేతాలను పంపిస్తుందని పార్టీలోని కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేశామని చెప్పుకుంటున్న పార్టీగా…ప్రజాస్వామ్య విలువలను దిగజార్చిన వ్యక్తిని పార్టీలో చేర్చుకునేందుకు ఆతృత ప్రదర్శించడం సరైంది కాదని వ్యాఖ్యానిస్తున్నారు. గుర్తింపునిచ్చిన సొంత పార్టీకే తన రాజకీయ అవసరాల కోసం గుడ్‌బై చెప్పిన వ్యక్తి  పార్టీలోకివస్తే… భవిష్యత్తులో గ్రూప్‌ రాజకీయాలకు పాల్పడబోరనే నమ్మకం ఏంటనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే త‌మ చేతిలో ఏముంటుంద‌ని..ఢిల్లీ ఎలా ఆడిస్తే…అలాగే తాము న‌డుచుకోవాల‌ని ప‌లువురు నేత‌లు పెద‌వి విరుస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat