Home / SLIDER / 3,897 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

3,897 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

చాలా కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది . తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ద్వారా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . మొత్తం 3వేల 897 ఉద్యోగాలను భర్తీ చేసుకోవాలని ఆదేశించింది. ఇందులో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 907 ఉన్నాయి. ఆర్మ్ డ్ రిజర్వ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 2వేల 990 ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చి ఆదేశాలతో త్వరలోనే విధివిధానాలతో నోటిఫికేషన్ విడుదల చేయనున్నది పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat