Home / SLIDER / హోంశాఖలో సూపర్ న్యూమరీ పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

హోంశాఖలో సూపర్ న్యూమరీ పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

పోలీస్‌శాఖలో గత కొంతకాలంగా కొనసాగుతున్న పదోన్నతుల సమస్యపై ఇటీవలి కాలంలో సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష చేపట్టి తెరదించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  హోంశాఖలో సూపర్ న్యూమరీ పోస్టులకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. 35 అదనపు ఎస్పీ, 72 డీఎస్పీ పోస్టులకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.  అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి అందరికి అవకాశం కల్పిస్తామని సీఎం గతంలోనే చెప్పారు. ఈ క్రమంలో భాగంగా ప్రభుత్వం చర్యలు చేపడుతూ హోంశాఖలో సూపర్ న్యూమరీ పోస్టులకు అనుమతి తెలిపింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat