తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావు సమక్షంలో కోడంగల్ నియోజక వర్గానికి చెందిన దాదాపు పదమూడు వందల మంది టీడీపీ ,కాంగ్రెస్ నేతలు ,కార్యకర్తలు నిన్న హైదరాబాద్ లోని టీఆర్ఎస్ భవన్ లో గులాబీ గూటికి చేరిన సంగతి విదితమే .ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశంలోనే పలు కుంభకోణాలకు పాల్పడిన కుంభ కోణాల కాంగ్రెస్‌లోకి దేశ స్థాయిలో కోడంగల్ ప్రజల పరువు తీసిన ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన మరో దొంగ రేవంత్‌రెడ్డి చేరాడని విమర్శించారు .అంతే కాకుండా రైఫిల్ రెడ్డి ఇప్పుడు పిట్టల దొరలా మారాడని కూడా మంత్రి కేటీరామారావు ఎద్దేవా చేశాడు .
దీనికి కౌంటర్ గా అనుముల రేవంత్ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో ‘ఇదిగో కేటీఆర్ దాచిన ”సత్యం”…!’ అనే శీర్షికతో ఒక ఫొటో పోస్ట్ చేశారు.2016లో జరిగిన అఫీషియల్ ప్రోగ్రాంలో ”అనఫిషియల్”గా తేజారాజు S/O సత్యం రామలింగరాజుతో మలేషియన్ ప్రధానిని కలిసి మంతనాలాడిన స్కాం స్టార్ అని రిప్లై ఇచ్చారు.కానీ కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాంగ్రెస్ అనుకునే అంతగా పలు కుంభ కోణాలు ,అక్రమాల్లో కూరుకుపోయిన పార్టీగా నూట ముప్పై ఏళ్ళ చరిత్ర ఉన్న ఆ పార్టీ ఘనమైన చరిత్రను సొంతం చేసుకున్న సంగతి విదితమే .ఎ ఫర్ ఆదర్శ్ స్కాము ,బి ఫర్ బోఫోర్స్ స్కాము ,సి ఫర్ కోల్ స్కాము ,డి ఫర్ దేవాస్ అంత్రిక్స్ స్కాము ఇలా ఎ నుండి జెడ్ వరకు అన్ని పదాలతో వివరించే అంతగా పలు అక్రమాలకు పాల్పడింది .
ఇలా కాంగ్రెస్ పార్టీ తరపున మొట్ట ప్రధాని మంత్రి నెహ్రు దగ్గర నుండి నిన్నటి ఆ పార్టీ చిట్ట చివరి ప్రధాని మన్మోహన్ సింగ్ వరకు అందరి హాయంలో పలు కుంభ కోణాలు ,స్కాములు జరిగాయి .ఒకానొక సమయంలో పలుమార్లు కింది స్థాయి న్యాయస్థానాలు మొదలు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్టు వరకు అన్ని న్యాయస్థానాలు మొట్టికాయలు వేయడం ..తిరిగి అధికారాన్ని అడ్డుపెట్టుకొని పార్టీకి చెందిన నేతలు స్టే లు తెచ్చుకోవడం మనం గమనిస్తూనే ఉన్నాం .అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ తో సత్యం కంప్యూటర్ మాజీ అధినేత సత్యం రామలింగారెడ్డి తనయుడు తేజారాజు ముచ్చటపడి ఫోటో దిగితే దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసి అనవసర రాద్ధాంతం చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం .
కానీ మంత్రి కేటీ రామారావు పర్యటన వివరాలను జూన్ 30 ,2016 న తెలుగు మీడియా అన్నిటిలోనూ ప్రసారం జరిగింది .ఇది అధికారకంగా జరిగిన పర్యటన అని కూడా ఆ వార్తల సారాంశం .ఇలా అధికారక పర్యటనలో దిగిన ఫోటో పట్టుకొని రేవంత్ రెడ్డి చౌకబారు విమర్శలు చేయడం ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగకే చెల్లింది .బొగ్గు స్కాము ,2జీ స్కాము ,ఐపీఎల్ స్కాము ,ఎల్ఐసీ స్కాము ఇలా పలు స్కాములలో శ్రీమతి సోనియా గాంధీ దగ్గర నుండి ఆమె అల్లుడు రాబర్ట్ వాద్రా వరకు అందరి పాత్ర ఉంది అని జగమెరిగిన సత్యం .మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి తేల్చాలి ఎవరు స్కాం స్టార్ ..ఎవరు ప్రజల స్టార్ అని ..కాంగ్రెస్ హాయంలో జరిగిన స్కాములు ,కుంభకోణాలు ఎ నుండి జెడ్ వరకు అన్ని ఇంగ్లీష్ పదాలల్లో రాస్తే
A for Adarsh Scam
B for Bofors Scam
C for Coal Scam
D for Devas-Antrix scam AND Dam Scam (Maharashtra Irrigation)
E for Employee Guarantee Scheme scam
F for Fodder Scam
G for Ghaziabad provident fund scam
H for Harshad Mehta stock market scam AND Highway Scam
I for IPL scam AND Irrigation Scam
J for JAGAN MOHAN REDDY SCAMS, Jeep Scam AND
Junior Basic Trained Teachers’ recruitment scam
K for Kerala Ice cream Parlour Scam, Ketan Parekh stocks scam
L for LIC Housing scam
M for Maharashtra Stamp Duty Scam AND Madhu Koda scam
N for NTRO Scam AND
Non-banking financial companies scam
O for Oriental Bank scam AND Oil for Food Scam
P for Pune Housing & Land Scam
Q for Quality Control Scam,
Quest for gold scam
R for Rice Export Scam AND Ration card scam
S for Satyam scam AND Sukhna Land Scam
T for Tatra Scam AND Telecom 2G scam (TELECOME SUKHRAM)
U for UTI scam, UP Ayurveda Scam
V for Volkswagen equity scam
W for Waqf Board Land Scam AND West Bengal telecom scam
X for X-Ray Scam
Y for YSR Scam
Z for Zero Reduction Scam from different Bills or Raid లా ఉంటుంది .