ఆమె ఎవరో తెలీదు చలిలో వణుకుతూ బిక్కు బిక్కుమంటూ కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో ఆవరణలో తలదాచుకుంది .అదే సమయంలో అక్కడికి వెళ్లిన రమేష్ చారి అక్కున చేర్చుకొని ఆమె దీన స్థితిని గమనించి అదే హాస్పిటల్లో చికిత్స అందించారు .
అప్పుడు తనకి మతిస్థిమితం ఉందని అర్థమైపోయింది.తనకి ఎక్కడో ఒకచోట ఆశ్రయం కల్పించాలనే సంకల్పంతో ఈ విషయాన్ని జగిత్యాలకి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు డెక్క శ్రవణ్ దృష్టికి తీసుకెళ్ళారు .
తను స్పందించి హైద్రాబాద్లోని ఆశ్రమంలో చోటు కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా సేవా దృక్పథాన్ని చాటుకున్న రమేష్ చారి గారిని డెక్క శ్రవణ్ గారిని హాస్పిటల్ సిబ్బంది అభినందించడం జరిగింది
.
![]() ![]() ![]()
|
