Home / MOVIES / ‘అజ్ఞాతవాసి’ ఫస్ట్ లుక్ ఇదే..!

‘అజ్ఞాతవాసి’ ఫస్ట్ లుక్ ఇదే..!

సినీ నటుడు ,జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆయన 25వ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. మొదటినుండి అనుకుంటున్నట్టుగానే సినిమాకు ‘అజ్ఞాతవాసి’ అన్న పేరునే నిర్మాణ సంస్థ హాసినీ క్రియేషన్స్ ఖరారు చేసింది. వాస్తవానికి ఇవాళ ఉదయం 10 గంటలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కావాల్సి వుండగా, కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా టైటిల్ ఆలస్యంగా విడుదలైంది. ఈ చిత్రం సంక్రాంతి సీజన్ లో విడుదల కానుందన్న సంగతి తెలిసిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat