Home / SLIDER / రేవంత్‌రెడ్డి నిరూపిస్తే గండిపేట చెరువులో ఆత్మహత్యకు సిద్ధం

రేవంత్‌రెడ్డి నిరూపిస్తే గండిపేట చెరువులో ఆత్మహత్యకు సిద్ధం

ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసినట్టుగా కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి నిరూపిస్తే గండిపేట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవటానికి తాను సిద్ధమని, ఒకవేళ నిరూపించకపోతే ఆయన ఆత్మహత్యకు సిద్ధమా? అని రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాగేందర్‌గౌడ్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టుగా డ్రామాలు అడుతున్నారని విమర్శించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆమరణ దీక్ష చేపట్టిన నవంబర్ 29న దీక్షదీవస్‌గా పాటించనున్నట్టు అయన  పేర్కొన్నారు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు వివిధ ప్రాంతాల్లో దీక్ష దీవస్‌ను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat