ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం (నవంబర్-28) మియాపూర్‌లోని పైలాన్‌ను ఆవిష్కరించి . ఆ తర్వాత మెట్రో స్టేషన్‌ను ప్రారంబించారు. అయితే రిబ్బన్ కట్ చేసే ముందు మంత్రి కేటీఆర్ దూరంగా నిలబడ్డారు. కేటీఆర్ ఎక్కడున్నారు.. దగ్గరకు రావాలని సూచించిన మోడీ.. కేటీఆర్ వచ్చిన తర్వాతే రిబ్బన్ కట్ చేశారు.
కేటీఆర్ లేకుండా రిబ్బన్ కట్ చేయని మోదీ.. వీడియో
కేటీఆర్ లేకుండా రిబ్బన్ కట్ చేయని మోదీ.. వీడియో
Posted by Warangal urban KTR Fans on Tuesday, 28 November 2017
ఈ ఆసక్తికర ఘటనపై హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించాడు.మెట్రో ప్రారంభంలో రిబ్బన్ కట్ చేసే ముందు ప్రధాని కేటీఆర్‌ను ఎందుకు పిలిచారో తెలియదు. ఆయన వచ్చాక రిబ్బన్ కట్ చేయడం చూస్తుంటే… కేటీఆర్ డైనమిక్ లీడర్ అని చెప్పడానికి అది చాలు అని ప్రముఖ నటుడు సాయి ధరమ్ తేజ్ అన్నారు.