Home / SLIDER / మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్

మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్

మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం  బ్యాడ్ న్యూస్  చెప్పింది . తెలంగాణ   రాష్ట్రంలోమద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం మంగళవారం సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  మీడియం, ప్రీమియర్ బ్రాండ్ల ధరలను 5 నుంచి 12శాతం పెంచిన ప్రభుత్వం రూ.400 లోపు ఉన్నవాటిని మాత్రం యధావిధిగా ఉంచింది. ఎమ్మార్పీ ధరలకు అనుగుణంగా నిర్దేశితశాతం ప్రకారం ధరలు పెరుగుతాయి. ఒక్కో క్వార్టర్ బాటిల్ (180 ఎంఎల్ )ఎమ్మార్పీ మద్యం ధరతో పోల్చితే అదనంగా రూ.10 పెరుగుతుంది. ఇలా ఫుల్‌బాటిల్‌పై రూ.40 నుంచి రూ.60 వరకు పెరిగింది.పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి.

180 ఎంఎల్‌ క్వార్టర్‌కు అంచనా పట్టిక

బ్రాండ్‌            ప్రస్తుత ధర   పెరిగిన ధర
రాయల్‌ గేమ్‌           65        70
ఓల్డ్‌ టవెరన్‌            80         90
ఆఫీసర్స్‌ చాయిస్‌     90       100
ఏసీ ప్రీమియం        110       120
ఎంసీ విస్కీ            110       120
ఇంపీరియల్‌ బ్లూ     110       120

మీడియం లిక్కర్‌

రాయల్‌ స్టాగ్‌           150      165
రాయల్‌ చాలెంజ్‌      210      220
ప్రీమియం లిక్కర్‌
బ్లెండర్స్‌ ప్రైడ్‌           240      260
సిగ్నేచర్‌                250       275
100 పైపర్స్‌            410       480

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat