తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జపాన్ పర్యటన విజయవంతంగా ముగిసింది. జపాన్ పర్యటన ముగించుకున్న మంత్రి కేటీఆర్ బృందం..ఇవాళ దావోస్ కు బయలుదేరింది. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా జపాన్ లో పర్యటించిన ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను గురించి వివరించారు. అటు ప్రపంచంలోనే జపాన్ ఒక అద్భుతమైన దేశంగా మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. అణుబాంబు దాడులను సైతం తట్టుకోని అత్యంత వేగంగా అభివృద్ది సాధించిందని కితాబిచ్చారు. తమ బృందానికి అన్ని విధాలుగా సహకరించిన జపాన్ లోని భారత రాయబారి సుజన్ చినోయ్ కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
Many thanks to H E @SujanChinoy Indian Ambassador & his most efficient team @IndianEmbTokyo who’ve helped us interact with several Japanese industry majors from various sectors
Look forward to deepening the engagements with a natural & strategic partner Japan
— KTR (@KTRTRS) January 19, 2018
Our team continues its journey to Osaka, I leave for Davos to @wef
My admiration for Japan grows every time I visit. The way it bounced back after horrific nuclear attack & continues to thrive, inspire as a global leader is a testimony to Japanese intellect
Kudos Japan ?? ? pic.twitter.com/ac1z8G1UMb
— KTR (@KTRTRS) January 19, 2018