Home / SLIDER / గణతంత్ర దినోత్సవ కానుక – 423 ఉద్యోగాల భర్తీకి నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ

గణతంత్ర దినోత్సవ కానుక – 423 ఉద్యోగాల భర్తీకి నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ

గణతంత్ర దినోత్సవం కానుకగా టీఎస్‌పీఎస్‌సీ నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. 423 కొలువుల భర్తీని ఈ ప్రకటనల ద్వారా చేపట్టనుంది. పూర్తి వివరాలకు తమ వెబ్‌సైట్‌ను సందర్వించాలని టీఎస్‌పీఎస్‌సీ సూచించింది.

ప్రకటన నంబరు  ఉద్యోగం పేరు విభాగం ఖాళీలు 

02/2018. ఉద్యానవన అధికారి  ఉద్యానవన శాఖ కమిషనర్‌ కార్యాలయం -27

03/2018. అసిస్టెంట్‌ లైబ్రెరియన్‌ వైద్యవిద్య డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌- 06

04/2018. ఫార్మాసిస్ట్‌ గ్రేడ్‌ 2, డీఎంఈ, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌- 238

05/2018. ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌ఏ (మహిళ), తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ -152

మొత్తం కొలువులు 423

ఈనెల 31వ తేదీన విడుదల కానున్న ప్రకటనలు

హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2, (బీసీ సంక్షేమ శాఖ) – 219

హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2, (గిరిజన సంక్షేమ శాఖ) – 87

హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-1, (గిరిజన సంక్షేమ శాఖ) – 04

మొత్తం             310

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat