ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తూ..ఇతర నెట్వర్క్ లకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్న జియో..ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్బంగా తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించినది.వివరాల్లోకి వెళ్తే…4 జీ కి సపోర్ట్ చేసే ఫోన్,జియో ఫోన్ వాడే తన వినియోగదారుల కు ఇకనుండి కేవలం 49 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే నెలలో 28రోజుల పాటు ఏ నెట్వర్క్ కి అయిన అన్ లిమిట్ కాల్స్ మరియు రొజూ వన్ జీబీ డేటా లభించే ఒక అద్బుతమైన ఆఫర్ ను ప్రకటించింది..దీ న్తో ప్రపంచ వ్యాప్తంగా వున్నా జియో కస్టమర్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
