Home / MOVIES / టీఆర్ఎస్ లోకి టాలీవుడ్ అగ్రహీరోయిన్ …

టీఆర్ఎస్ లోకి టాలీవుడ్ అగ్రహీరోయిన్ …

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ ..వచ్చే ఎన్నికల్లో గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసే ప్రజలు తిరిగి పట్టం కడతారు అని ఆ పార్టీ శ్రేణులు ,కార్యకర్తలు చెబుతుంటారు.రాజకీయ వర్గాలు కూడా ఇవే విశ్లేషణలు చేస్తుంటారు.

ఇటివల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సర్వేలో కూడా టీఆర్ఎస్ పార్టీకి వంద నుండి నూట పది సీట్లు వస్తాయి అని కూడా ప్రకటించేశారు.అంతే కాకుండా గత నాలుగు ఏండ్లుగా జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లో ప్రజలు గులాబీ జెండాకు బ్రహ్మరథం కడుతున్నారు.ఈ తరుణంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ ఒకరు టీఆర్ఎస్ గూటికి రానున్నారు అని బాబు మీడియాగా ముద్రపడిన పచ్చ మీడియాలో ,సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఈ వార్తల సారాంశం ఏమిటి అంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరోయిన్ ,ఇండస్ట్రీలో టాప్ ఫోర్ హీరోలలో ఒకరి కుటుంబానికి కోడలుగా వెళ్ళిన సమంతా టీఆర్ఎస్ గూటికి చేరనున్నారు అని టాక్ .చూడాలి మరి ఇటు పచ్చ మీడియా అటు సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలో ఎంతవరకు నిజముందో కాలమే నిర్ణయించాలి .. అయితే సమంతా తరపున వారు ఈ వార్తలను ఖండించడమే కాకుండా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేవు అని తేల్చి చెప్పారు అంట ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat