Home / Tag Archives: car

Tag Archives: car

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో గల హాల్ట్ విల్లే సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును ఓ SUV ఢీకొట్టగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు ప్రమాదానికి కారణమైన SUVలో 27 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు

Read More »

సిరాజ్ కొన్న కొత్త కారు ఏంటో తెలుసా..?

ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో రాణించి అందరి ప్రశంసలు పొందిన సిరాజ్.. తనకు తాను గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. సొంతూరు హైదరాబాద్ కు వచ్చిన ఈ పేసర్ తాజాగా BMW కారు కొన్నాడు. తాను తొలిసారి కొన్న కారు ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా ఓ ఆటో డ్రైవర్ కొడుకుగా క్రికెట్ జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు సొంతంగా ఖరీదైన కారు కొన్న సిరాజ కు అంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read More »

అనంతపురం జిల్లాలో రోడ్డుప్రమాదం

ఏపీలో అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం హులికల్లు గ్రామం వద్ద రోడ్డుప్రమాదం సంభవించింది. కళ్యాణదుర్గం – రాయదుర్గం ప్రధాన హైవే రోడ్‌లో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరి మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కళ్యాణదుర్గం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు

Read More »

3కిలో మీటర్లు దాటితే మీ బండి సీజ్

ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించినా కొందరు పదేపదే వాహనాలతో రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. ఇలాంటివారిని గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం అత్యవసర సేవల విభాగాల వాహనాలకే నగరంలో సంచరించేందుకు అనుమతులున్నాయి. మిగిలినవారెవరైనా నిత్యావసరాలకు ద్విచక్ర వాహనాలు, కార్లపై తమ నివాసం నుంచి 3 కి.మీ.లోపే ప్రయాణం చేయాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి.. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామంటూ ఉన్నతాధికారులు ప్రకటించారు. మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువదూరం తిరిగిన వాహనదారులను గుర్తించేందుకు …

Read More »

కారులో ఇస్మార్ట్ బ్యూటీ షీకారు

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యంగ్ ఎనర్జీ హీరో రామ్ కథానాయకుడిగా స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈ మూవీలో అందాలను ఆరబోసి కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. ఈ మూవీకి ముందు ముద్దుగుమ్మ అనేక చిత్రాల్లో నటించిన కానీ రాని పేరు ఈ చిత్రంతో అమ్మడు ఎక్కడకో ఎదిగిపోయింది. తాజాగా …

Read More »

అమెరికాలో తెలంగాణ యువతి మృతి

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన చరితారెడ్డి మృతి చెందింది. చరితా రెడ్డి తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఒక కారు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చరితారెడ్డి బ్రెయిన్ డెడ్ అయినట్లు ముస్కాన్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. చరితారెడ్డి భౌతికాయాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. చరితారెడ్డి …

Read More »

కామారెడ్డిలో విషాదం

తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని భిక్కనూరు మండలం బస్వాపూర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహానంపై వస్తున్న ఇద్దర్ని కారు ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది

Read More »

కడప జిల్లాలో దారుణం.. వైసీపీ నేత కారు తగలబెట్టిన టీడీపీ గూండాలు

వైయస్‌ఆర్‌ (కడప) జిల్లాలో టీడీపీ నేతలు అరాచకం హద్దులు దాటిపోయింది. వైసీపీ నేత అల్లం సత్యం కారును తగలబెట్టారు టీడీపీ గూండాలు.. ఈ ఘటన కొండాపురం మండలం ఏటూరులో తాజాగా చోటు చేసుకుంది. రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఇంటికి వస్తుండగా ఈ దారుణం జరిగింది. కొన్ని గ్రామాల్లో వైయస్‌ఆర్‌సీపీకి చెందినవారిని బూత్‌ల్లో ఏజెంట్లుగా చేరనివ్వకుండా అధికార తెలుగుదేశం పార్టీలు నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కొందరిని భయభ్రాంతులకు …

Read More »

తెలుగు రాష్ర్టాలకు కాంగ్రెస్, బీజేపీలు తీరని నష్టాన్ని చేస్తున్నాయి…కేటీఆర్

నాలుగున్నరేండ్లలో కారు వేగం బాగుందని, సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా డ్రైవర్ ఏకాగ్రతతో కారు నడుపుతున్నారని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ సమయంలో ప్రజలు కారులో డీజిల్ పోసి వేగం ఆగకుండా చూడాలని కోరారు. కారు ఆగొద్దు.. డ్రైవర్ మారొద్దు అని పిలుపునిచ్చారు. సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం తెలంగాణభవన్‌లో అగర్వాల్, జైన్, మహేశ్వరీలకు చెందిన వివిధ మార్వాడీ సంఘాల …

Read More »

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఏపీలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఎక్కడ చూసిన దారులన్ని రక్తసిక్తం అవుతున్నాయి. తాజాగ కడప జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్‌ బస్సు ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన బ్రహ్మంగారిమఠం మండటం నందిపల్లి వద్ద చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతులను తెనాలి వాసులుగా గుర్తించారు. …

Read More »