Home / CRIME / త‌ల్లిదండ్రులు కాదు.. కామ పిశాచులు..! కూతుర‌ని కూడా చూడ‌కుండా.. చిచ్ఛీ!!

త‌ల్లిదండ్రులు కాదు.. కామ పిశాచులు..! కూతుర‌ని కూడా చూడ‌కుండా.. చిచ్ఛీ!!

వారు త‌ల్లిదండ్రులు కాదు.. కామ పిశాచులు..! చిచ్ఛీ.. కూతుర‌ని కూడా చూడ‌కుండా.!!. అవును, వారు త‌ల్లిదండ్రులు కాదు. కామ పిశాచులు.. ఏకంగా క‌న్న కూతురుపైనే 12 ఏళ్ల‌పాటుగా అత్యాచారం చేశాడో తండ్రి. క‌న్న కూతుర్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే త‌న శృంగార కోర్కెలు తీర్చుకునేందుకు.. ఊహ‌కూడ తెలియ‌ని కూతుర్ని వాడుకున్నాడు. ఈ దారుణ సంఘ‌ట‌న ర‌ష్యాలో చోటు చేసుకుంది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన అస‌లు విష‌య‌మేమిటంటే..!!

ర‌ష్యాలో స్థిర‌ప‌డిన భార‌త్‌కు చెందిన దంప‌తులు ఈ దారుణానికి పాల్ప‌డ్డారు. 34 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు గ‌ల వీరికి 12 ఏళ్ల కూతురు ఉంది. అయితే, అక్టోబ‌ర్ 2017 నుంచి జ‌న‌వ‌రి 2018 ల మ‌ధ్య దాదాపుగా నాలుగు నెల‌ల‌పాటు ఊహ‌కూడ తెలియ‌ని ఆ బాలిక‌తో త‌న కామ వాంచ‌ను తీర్చుకున్నాడు. ఇక్క‌డ మ‌రో విష‌య‌మేమిటంటే.. కూతురుపై తండ్రి అత్యాచారానికి పాల్ప‌డే స‌మ‌యంలో త‌ల్లి.. చూసీ చూడ‌న‌ట్లు.. భ‌ర్త‌కు స‌హ‌క‌రించేద‌ట‌. ఈ విష‌యం పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది.

త‌ల్లిండ్రులు ఇంట్లో లేని రోజున త‌న‌కు క‌డుపునొప్పిగా ఉండ‌టంతో త‌న తోటి అపార్ట్‌మెంట్ బంధువుల‌ను ఆ బాలిక సంప్ర‌దించ‌డంతో.. ఆ బాలిక‌ను వారు చిక‌త్స నిమిత్తం హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. బాలిక ప‌రిస్థితిని గ‌మ‌నించిన వైద్యులు అస‌లు విష‌యాన్ని చెప్పారు. ఈ బాలిక త‌ర‌చూ అత్యాచారానికి గుర‌వుతోంద‌ని చెప్ప‌డంలో తోటి అపార్ట్‌మెంట్ బంధువులు షాక్ అయ్యారు. దీంతో అపార్ట్‌మెంట్ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేసిన పోలీసుల విచార‌ణ‌లో త‌ల్లిదండ్రులు అస‌లు గుట్టును విప్పారు. ఇప్పుడా త‌ల్లిదండ్రులు జైల్లో ఊస‌లు లెక్క‌పెడుతున్నారు. ప్ర‌స్తుతం ఆ బాలిక చైల్డ్ హోంలో జీవనం సాగిస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat