టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం.మొన్న ఆ మధ్య హీరో రామ్ చరణ్ ను చిట్టిబాబుగా చూపించిన సుకుమార్ తాజాగా హీరోయిన్ గా నటిస్తున్న సమంతను పరిచయం చేస్తూ ఈ చిత్ర బృందం కొత్త టీజర్ ను విడుదల చేసింది.ఈ టీజర్ లో సమంత పల్లెటూరి అందాలను ప్రదర్శిస్తూ పిచ్చేక్కిస్తుంది. ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.మీరు ఒక లుక్ వేయండి ..
