Home / Tag Archives: samantha

Tag Archives: samantha

యాదాద్రిలో రౌడీ ఫెలో

ఖుషీ మూవీ హిట్ కొట్టడంతో మంచి జోష్ లో ఉన్నాడు రౌడీ ఫెలో.. యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ . సమంత హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ నేతృత్వంలో నవీన్ యర్నేని ,వై రవిశంకర్ నిర్మాతలుగా వచ్చిన ఖుషీ మూవీ బ్లాక్ బాస్టర్ అయింది. దీంతో హీరో విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ,దర్శకుడు శివ, నిర్మాతలు నవీన్ యర్నేని,రవిశంకర్ లతో కల్సి యాదాద్రి …

Read More »

ఖుషీ సెకండ్‌ సింగిల్‌ ప్రోమో విడుదల

దాదాపు రెండేళ్ల పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది లైగర్‌’ ఫలితం విజయ్‌ దేవరకొండది.. దీంతో తాజాగా రౌడీ ఫెలో విజయ్‌ ఆశలన్నీ ‘ఖుషీ’ సినిమాపైనే ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు సినిమాపై కాస్త మంచి అటెన్షన్‌నే క్రియేట్‌ చేశాయి. రోమ్‌-కామ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ …

Read More »

పుష్ప -2 లో సమంత..?

సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకోచ్చిన మూవీ పుష్ప . ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికా మంధాన హీరోయిన్ గా.. సునీల్ ,రావు రమేష్, అనసూయ తదితరులు ప్రధానపాత్రలో నటించగా ప్రపంచ వ్యాప్తంగా ఘనవిజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ఈ మూవీలో సీనియర్ నటి సమంత చేసిన ఐటెం సాంగ్ …

Read More »

యశోద వసూళ్లు ఎంత అంటే..?

శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై  శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మాతగా హారీష్ నారాయణ, హారీ  శంకర్ దర్శకత్వం వహించగా ఉన్ని ముకుందన్‌, రావు రమేశ్‌, మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌ కీలకపాత్రలు పోషించగా వరలక్ష్మి శరత్‌ కుమార్ నెగెటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో..   స్టార్ హీరోయిన్ స‌మంత టైటిల్‌ రోల్‌ పోషించిన చిత్రం యశోద  . ఈ మూవీ  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్‌ 11న ప్రేక్షకుల …

Read More »

సినిమాల్లోకి రాకముందు సమంత ఏమి చేసిందో తెలుసా..?

 తాజాగా విడుదలైన యశోద మూవీ హిట్ టాక్ సాధించడంతో మంచి జోష్ లో ఉంది సూపర్ స్టార్ హీరోయిన్  సమంత.. ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందు తాను కష్టాలు పడినట్లు చెప్పుకోచ్చింది. సరిగ్గా తనకు  14 సంవత్సరాల వయసులోనే తను పనిచేయాల్సి వచ్చిందని  తాజాగా ప్రముఖ చానెల్ కిచ్చిన  ఓ ఇంటర్వూలో తెలిపింది సమ్ము. మ్యారేజ్‌ ఫంక్షన్‌లలో వెలకమ్‌ చేసే అమ్మాయిగా పనిచేసినట్లు చెప్పుకొచ్చింది. 3గంటలు నిల్చొని …

Read More »

సమంతకు అరుదైన వ్యాధి.. షాకిచ్చిన నటి

ప్రముఖ నటి సమంత షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. ఆమె అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయాన్ని స్వయంగా సమంత ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ‘మయోసైటిస్‌’ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు తెలిపింది. ‘‘జీవితం ముగింపులేని సవాళ్లను నా ముందు ఉంచింది. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. గత కొన్ని నెలల నుంచి ‘మయోసైటిస్‌’ అనే ఆటో ఇమ్యూనిటీ …

Read More »

సరోగసీ థ్రిల్లర్‌గా యశోద.. అదరగొట్టిన సమంత!

సమంత ప్రధాన పాత్రలో లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కుతోంది యశోద. విజయ్‌ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ ట్రైలర్‌ను గురువారం రిలీజ్‌ చేశారు. సరోగసీ నేపథ్యంలో ఓ మంచి థ్రిల్లర్‌గా యశోద రూపొందినట్లు టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. నీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా అని సమంత అడగడంతో ట్రైలర్ స్టార్ట్‌ అవుతోంది. సరోగసీ పేరుతో కొందరు వ్యక్తులు అన్యాయాలకు పాల్పడటం.. విషయం తెలుసుకున్న …

Read More »

సమంత పవర్‌ఫుల్ పోస్ట్.. ఎవరికో?

సమంత.. ఆ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నిత్యం సోషల్ మీడియాలో తన గురించి పంచుకుంటూ మిలియన్ల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. తన ఫోటోలు, వీడియోలలో అభిమానులకు చాలా దగ్గరగా ఉంటుంది. చైతూతో విడాకుల తర్వాత కూడా సామ్ నెట్టింట యాక్టివ్‌గానే ఉంది. ఏమైందో తెలీయదు కానీ ఈ మధ్య నెలల కొద్దీ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్‌ కూడా చేయలేదు. ఎప్పుడో అడపాదడపా ఒకటి పెడుతోంది. …

Read More »

సమంత ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌

టాప్‌ హీరోయిన్‌ సమంత ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆమె మూవీ రిలీజ్‌ డేట్‌ వెల్లడైంది. సమంత ముఖ్యపాత్రలో నటించిన ప్రేమ కావ్యం ‘శాకుంతలం’. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా ‘శాకుంతలం’ రూపొందుతోంది. శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడి పాత్రలో మలయాళ యాక్టర్‌ దేవ్‌ మోహన్‌ నటించారు. గతంలో రిలీజ్‌ చేసిన మూవీ …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat