Home / ANDHRAPRADESH / కృష్ణా జిల్లాలో మొదలైన వలసలు -టీడీపీకి సీనియర్ నేత రాజీనామా ..!

కృష్ణా జిల్లాలో మొదలైన వలసలు -టీడీపీకి సీనియర్ నేత రాజీనామా ..!

నారా చంద్రబాబు నాయుడుకు అధికార టీడీపీ పార్టీకి చెందిన రెండున్నర దశాబ్దాల పాటుగా అహర్నిశలు కష్టపడి చేసిన సీనియర్ నేత ,ఆ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అమీర్ బాబు బిగ్ షాకిచ్చారు.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ను రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవివ్వడంతో ఆయన తీవ్ర కలత చెందారు.

రెండున్నర దశాబ్దాల పాటుగా పార్టీకోసం అహర్నిశలు కష్టపడితే తగిన గుర్తింపు ఇవ్వకుండా ఇతర పార్టీలో నుండి టీడీపీలోకి వచ్చినవార్ని అందలం ఎక్కిస్తున్నారు.పార్టీను నమ్ముకొని ఉంటె వక్ఫ్ బోర్డ్ పదవి ఇవ్వకుండా మోసం చేశారు అని అంటూ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ,ఇతర డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేస్తుండగానే అమీర్ పార్టీ పదవులకు ,పార్టీకి రాజీనామా చేసి మధ్యలోనే
వెళ్ళిపోయారు.

అనంతరం ఆయన ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడ్ని కల్సి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.అంతే కాకుండా బాబు చెబుతున్న వినిపించుకోకుండా పార్టీ పదవికి ,పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన సబాబుకు చెప్పి వెళ్ళిపోయారు.అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం వేరే పార్టీలో చేరతాను .అదే ఏ పార్టీలో చేరతానో త్వరలోనే ప్రకటిస్తాను అని తెలిపారు.అయితే ప్రస్తుతం టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్న క్రమంలో ఆయన వైసీపీలో చేరోచ్చని టీడీపీ నేతలంటున్నారు ..రా

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat