అక్కినేని కోడలు సమంత ఇటివల విడుదలై భారీ కలెక్షన్లతో విజయవంతంగా బాక్స్ ఆఫీసు దగ్గర దూసుకుపోతున్న మహానటి మూవీలో మధురవాణి పాత్రలో జర్నలిస్టుగా నటించిన సంగతి తెల్సిందే .మహానటి లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించి అందర్నీ ఆకట్టుకుంది .
అయితే ఎనబై దశకం నాటి వేష దారణలో మధురవాణి గా నటించి సమంత అందరి మనస్సులను దోచుకుంది .అయితే మధురవాణి మేకింగ్ వీడియో ఒకటి చిత్రం యూనిట్ విడుదల చేసింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ,యూ ట్యూబ్ లో వైరల్ అవుతుంది .మీరు ఒక లుక్ వేయండి ..