మీరు చదివింది అక్షర సత్యం ..ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ అనసూయకు ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీలో ప్రతి గురువారం రాత్రి తొమ్మిదిన్నరకు ప్రసారమై జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఐ లవ్ యూ అని చెప్పాడు .మరి దానికి యాంకర్ అనసూయ ఏమన్నారో తెలుసా .
అయితే చదవండి మీరే తెలుసుకోండి ఏమి జరిగిందో .ప్రతిగురువారం మాదిరిగా నిన్న గురువారం రాత్రి హైపర్ ఆది స్కిట్ ప్రారంభానికి ముందు ఒక సాంగ్ ప్రసారమైంది.ఆ క్రమంలో సాంగ్ అంతా అయిన తర్వాత హైపర్ ఆది మట్లాడుతూ అనసూయ లాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటె మంచి ఊపున్న పాటలతో డాన్స్ వేయచ్చు .
.కానీ నాకున్న గర్ల్ ఫ్రెండ్ లాంటి అమ్మాయితో మాత్రం అలా చేయడానికి కుదరదు .అనసూయ ఐ లవ్ యూ అని మూడు సార్లు చెప్పాడు .దీనికి కౌంటర్ గా జడ్జ్ రోజా గారు ఈ విషయం తెలిస్తే భరద్వాజ్ గారు మీకు చుక్కలు చూపిస్తారు అని అనగానే నవ్వులు విరిశాయి .ఇది అంతా కేవలం స్కిట్ లో భాగం అన్నమాట ..!