Home / Tag Archives: roja

Tag Archives: roja

అయ్యన్నపాత్రుడుపై ఎమ్మెల్యే రోజా ఫైర్

ఏపీ అధికార వైసీపీ అధినేత,సీఎం జగన్ పై ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై అధికార వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. ‘అయ్యన్న ఎమ్మెల్యే, మంత్రి పదవులను.. చంద్రబాబు సీఎం పదవిని పీకేశాం. ఇంకా ఏం పీకాలి’ అంటూ రోజా కౌంటర్ ఇచ్చారు. అయ్యన్న వ్యాఖ్యలు బాధాకరమన్న రోజా.. ఈ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.

Read More »

రేవంత్ రెడ్డిపై ఆర్కే రోజా ఫైర్

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీడీపీ కోవర్టుగా ఉన్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌కు చంద్రబాబు 28 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసిన విషయం రేవంత్‌కు గుర్తులేదా? అని ప్రశ్నించారు. తన ఇంటికి జగన్ ఎప్పుడూ రాలేదని ఇక కేసీఆర్‌తో మంతనాలు ఎలా జరుపుతారని రోజా అన్నారు. తన ఇంటికి జగన్ ఎప్పుడు వచ్చారో రేవంత్ చెప్పాలని రోజా అన్నారు. తెలుగుదేశం కోవర్టులా …

Read More »

సీఎం కేసీఆర్ కు వైసీపీ ఎమ్మెల్యే రోజా బర్త్ డే విషెస్

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ని ఏపీ రాజకీయనేత, వైసీపీ ఎమ్మెల్యే రోజా కలిసి తన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ విషయాన్ని రోజా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ …

Read More »

చంద్రబాబు. లోకేష్‌లపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్..!

టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ లోకేష్‌ చేస్తున్న పాడుపనులపై ఫిర్యాదు చేస్తే కనీసం 80 శాతం మంది టీడీపీ నేతలు జైలుకు వెళతారంటూ..వైసీపీ ఫైర్‌బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్‌లపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు శాసన మండలిలో ఆమోదం పొందినట్లేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. …

Read More »

నాగబాబుపై హైపర్ పంచ్..పడిపడి నవ్వుకున్న రోజా !

జబర్దస్త్ కామెడీ షో విషయంలో రోజురోజుకి వ్యవహారం వేడెక్కుతుంది. నాగబాబు, మల్లెమాల మధ్య విబేధాలు రావడంతో ఆయన షో ని వదిలేసి బయటకు వచ్చేసారు. ఇప్పుడు అదిరింది, లోకల్ గ్యాంగ్స్ షో లలో నటిస్తున్నారు. నాగబాబు జబర్దస్త్ ను వదిలేసినప్పటికీ అందులో జరిగే స్కిట్స్ లో మాత్రం ఆయనను వదలడం లేదు. అయితే ప్రస్తుతం అదిరింది షో లో జబర్దస్త్ పై పంచ్ లు వేస్తూ వస్తున్నారు. దీంతో మండిపడుతున్న …

Read More »

క్యాన్సర్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన రోజా.. సీఎంపై ప్రసంశలు !

మహిళల్లో క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించేలా ప్రోగ్రాం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే చికిత్స సులభం అన్నారు. మాహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధులపై మరింతగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని, క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే చికిత్స సులభమవుతుందన్నారు.     మాహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధులపై మరింతగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని, …

Read More »

ఎవరికైనా తెలుసా ఆ వింతమనిషి ఎవరో..వర్మ ట్వీట్ !

వివాదాస్పద మరియు టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న  రాంగోపాల్ వర్మ మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. ఇంతకముందు చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఆయన తీసిన సినిమాలు గురించి అందరికి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే బాలకృష్ణ పై పడ్డాడు. వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయనపై సెటైర్ వేసారు. ఇంతకు అసలు విషయం ఏమిటంటే వర్మ ట్విట్టర్ పోస్ట్ లో ఎమ్మెల్యే రోజా పక్కనే బాలకృష్ణ ఉన్నారు. …

Read More »

పండుగ పూట చంద్రబాబుపై విరుచుకుపడ్డ రోజా..!

వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా భోగి పండుగ నాడు కూడా చంద్రబాబుని వదలలేదు. ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతి రైతుల విషయంలో వారికోసం సంక్రాంతి పండుగకు దూరంగా ఉన్నానని చెబ్తున్న చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని ఆమె అన్నారు. ఆయన ఎన్ని నటనలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితే లేదని అన్నారు. బాబు లాంటి పెద్ద నటుడు ఎవరూ ఉండరని ఆ విషయాన్ని అప్పట్లో ఎన్టీఆర్ నే చెప్పారని …

Read More »

చంద్రబాబుపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే రోజా..!

నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా టిడిపి అధినేత చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు. బాబు తమ ప్రభుత్వంలో గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని అన్నారు. రాజధాని కోసం ఇటుకలు అంటూ స్కూల్ పిల్లల నుండి సైతం 10 రూపాయలు వసూలు చేసిన బాబు  తన కుటుంబ సభ్యుల నుండి విరాళాలు ఎందుకు సేకరించలేదో చెప్పాలని అన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ లో తమ వాళ్ళు కొనుగోలు చేసిన భూముల కోసం …

Read More »

నారా భువనేశ్వరీ గాజుల త్యాగంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా జబర్దస్త్ పంచ్…!

మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు..అంటూ గత రెండు వారాలుగా అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా తన బంగారు గాజులు త్యాగం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీకి వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. అమరావతిలో జరుగుతున్న ఆందోళనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గోంటుండడంతో చంద్రబాబు తన భార్య భువనేశ్వరీ రంగంలోకి దింపి, రాజధాని రాజకీయంలో మరింత సెంటిమెంట్ రంగరించారు. చంద్రబాబుతో కలిసి ఎర్రుబాలెంలో రైతుల దీక్షలో పాల్గొన్న …

Read More »