Home / MOVIES / భారతీయ సినిమాలన్నీ మహిళల నడుము ,అందం చుట్టే తిరుగుతాయి ..!

భారతీయ సినిమాలన్నీ మహిళల నడుము ,అందం చుట్టే తిరుగుతాయి ..!

బాలీవుడ్ స్థాయి నుండి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన ప్రముఖ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.ఇటివల ఒక ఉగ్రవాదిని భారతీయుడిగా చూపించి తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె తాజాగా మరోసారి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు .

see also:శ్రీదేవి కూతురు సినిమా.. ధడక్ ట్రైలర్ విడుదల

అరవై ఎనిమిదో ఎమ్మీ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ భారతీయ సినిమాలు అన్ని అందులో నటించే మహిళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి హీరోయిన్ వరకు వారు ప్రదర్శించే శరీర సౌందర్యం మీదే ఆధారపడి ఉంటాయి అని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు .

see also:‘ముందు మీ అమ్మను.. తర్వాత నీ చెల్లిని.. ఆ తర్వాత నీ భార్యను రేట్లు ఎంతో కనుక్కో.. తర్వాత నా రేటు చెప్తా’

అక్కడితో ఆగకుండా ఇండియన్ మూవీస్ అన్ని మహిళల నడుము చుట్టూ అందం చుట్టే తిరుగుతాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు .దీంతో నెటిజన్లు ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు .

see also:సాయి ప‌ల్ల‌వి పెళ్లి ఫిక్స్‌..!