Home / Tag Archives: hollywood

Tag Archives: hollywood

‘ఫ్రెండ్ షిప్’ ట్రైలర్ విడుదల

తన స్పిన్ మాయాజాలంతో ఇండియాకు ఎన్నో విజయాలు అందించిన భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ హీరోగా ‘ఫ్రెండ్ షిప్’ అనే సినిమా రూపొందుతోంది. తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ అయింది. తమిళ ‘బిగ్ బాస్’ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్‌గా, సీనియర్ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి జాన్ పాల్ రాజ్ – శ్యామ్ సూర్య దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ సినిమాగా …

Read More »

‘మాస్ట్రో’ నుండి మరో పాట

యూత్ స్టార్ నితిన్ – నభా నటేశ్ జంటగా నటించిన చిత్రం ‘మాస్ట్రో’. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను చిత్రబృందం విడుదల చేసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మాస్ట్రో’లో మిల్కీ బ్యూటీ తమన్నా కీలకపాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘అంధాదు’న్ రీమేక్‌గా ఇది తెరకెక్కింది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్ స్టార్ వేదికగా మూవీని సెప్టెంబర్ 17న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో …

Read More »

ఐసీయూలో అక్షయ్ కుమార్ తల్లి

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తల్లి ఐసీయూలో ఉన్నారని తెలుస్తోంది. అక్షయ్ తల్లి అరుణా భాటియా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కారణంగా ముంబయిలోని హీరానంది ఆసుపత్రిలో చేర్చారట. ఇటీవలే ‘సిండ్రెల్లా’ సినిమా షూటింగ్ కోసం లండన్‌ వెళ్లాడు అక్షయ్‌. అయితే తన తల్లిని ఆసుపత్రిలో చేర్చారనే విషయం తెలియగానే హుటాహుటిన బయలుదేరి, ముంబయి చేరుకున్నారు. ప్రస్తుతం అరుణా భాటియా …

Read More »

మహేష్ అభిమానులకు శుభవార్త

‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ ముచ్చటగా మూడో చిత్రం చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. సుమారు 11ఏళ్ల విరామం తర్వాత వీళ్లిద్దరూ చేస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. నవంబర్‌లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ అప్పటికి పూర్తవుతుందని, ఆ వెంటనే …

Read More »

కాలు లేకపోతేనే ఆత్మవిశ్వాసం ఉందిగా

ఆమె క్యాన్సర్‌ను జయించింది. ఆ హోరాహోరీ పోరులో ఆమె తన కాలును కోల్పోయింది. అంతటితో కథ అయిపోతే ఏమీ లేదు. కానీ కృత్రిమ కాలుతో ఆమె అందాల పోటీలకు సిద్ధమైంది. క్లుప్తంగా ఇదీ బెర్నాడెట్ హగాన్స్ కథ. మిస్ వరల్డ్ ఐర్లాండ్ జాతీయ అందాల పోటీలకు బెర్నాడెట్ ఎంపిక కావడం లోపాలతో కుమిలిపోయేవారికి గొప్ప ఇన్‌స్పిరేషన్ అని చెప్పాలి. కలలను సాకారం చేసుకోవడానికి వైకల్యం అడ్డురాదని ఆమె అందంగా నిరూపించారు. …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త

నందమూరి అభిమానులకు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తనే. యంగ్ టైగర్ ..స్టార్ హీరో  జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే హాలీవుడ్ ఎంట్రీ అని గుసగుస.. ఈ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇండో-అమెరికన్ దర్శకుడితో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. హాలీవుడ్ డైరెక్టర్ మనోజ్ నైట్ శ్యామలన్ తన నెక్స్ట్ సినిమాలో తారక్ ను తీసుకోనున్నాడట. మనోజ్ హాలీవుడ్ లో అన్ బ్రేకబుల్, ది సిక్స్ సెన్స్, …

Read More »

ఆస్కార్-2020 విజేతలు వీరే..!

ఈ ఏడాదికి సంబంధించిన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజెల్స్లో ఈ రోజు సోమవారం ఎంతో అంగరంగవైభవంగా మొదలయింది. డాల్బీ థియేటర్లో జరుగుతున్న 92వ ఆస్కార్ అవార్డుల దినోత్సవం వేడుకకు ప్రముఖ హాలీవుడ్ కు చెందిన నటీనటులంతా హాజరయ్యారు. మరి ఈ ఏడాది ఆస్కార్ ఎవర్ని వరించాయో తెలుసుకుందామా..?. బ్రాడ్ పిట్ నటించిన హాలీవుడ్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ చిత్రానికి ఉత్తమ సహయనటుడు.. జోకర్ సినిమాకు హీరో …

Read More »

అబ్దుల్ కలాంపై బయోపిక్

ఇండియన్ మిసైల్ మ్యాన్,పీపుల్స్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం పై బయోపిక్ రానున్నది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అబ్దుల్ కలాంపై బయోపిక్ ను తమ సంస్థలో నిర్మిస్తున్నట్లు ఇటీవల అధికారంగా ప్రకటించింది. రామబ్రహ్మం సుంకర,అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కబోతుంది అని సమాచారం.ఈ బయోపిక్ లో అబ్దుల్ కలాం జీవితళొ ఏమి ఏమి జరిగింది అనే పలు అంశాలను తెలియజేస్తూ ఈ చిత్రం తెరకెక్కనున్నది. …

Read More »

రాధికా ఆప్టే కు లక్కీ ఛాన్స్

అసలు మూవీల్లో గూడఛారి సినిమాలననగానే మనకు గుర్తొచ్చే హీరో జేమ్స్‌ బాండ్‌. రెండు చేతులతో తుపాకీ పట్టుకుని అలవోకగా శత్రువులపై బుల్లెట్ల వర్షం కురిపించే బాండ్‌ అంటే చిన్నా పెద్దా అందరికీ ఇష్టమే. అందుకే బాండ్‌ సినిమాలకు ప్రత్యేమైన క్రేజ్‌. ఇప్పుడు బాండ్‌ గురించి ఎందుకంటే.. జేమ్స్‌ బాండ్‌ చిత్రాల సిరీస్‌లో రానున్న తాజా చిత్రానికి రాధికా ఆప్టేకి కబురు వచ్చింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం …

Read More »

డియర్ కామ్రేడ్ కు అరుదైన ఘనత. ఏకైక తెలుగు చిత్రం

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి విదితమే. బాక్స్ ఆఫీసుల దగ్గర కూడా కాసులను కొల్లగొట్టింది. తాజాగా ఆ మూవీకి మరో అరుదైన ఘనత దక్కింది. ఈ మూవీకి ఆస్కార్ ఎంట్రీ లిస్టులో చోటు దక్కింది . దీంతో పాటు ఇండియా నుండి మొత్తం ఇరవై ఎనిమిది సినిమాలు చోటు దక్కించుకున్నాయి. ఎంట్రీ లిస్టులో …

Read More »