రకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బక్కగా .అందాలను ఆరబోస్తూ చక్కని అభినయాన్ని ప్రదర్శించే టాప్ హీరోయిన్.ఇంతటి టాప్ హీరొయిన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కోసం ఏకంగా ఐటెం సాంగ్ లో నటించడానికి ముందుకొచ్చింది ముద్దుగుమ్మ.ప్రముఖ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చెర్రీ నటిస్తున్న సంగతి విధితమే.తనదైన స్టైల్లో మాస్ క్లాస్ ఫ్యామీలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.అందులో భాగంగా చెర్రీ సరసన ఐటెం సాంగ్ లో నటించడానికి గ్రీన్
సిగ్నల్ ఇచ్చింది అమ్మడు.గతంలో వీరిద్దరీ కాంబినేషన్లో ధృవ,బ్రూస్లీ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన సంగతి తెల్సిందే.ఇప్పటిదాకా హీరోయిన్ గా అందర్ని అకట్టుకున్న ముద్దుగుమ్మ మొదటిసారిగా ఐటెం సాంగ్ లో ఎలా ఉంటుందో..!
