Home / Tag Archives: boyapati srinu

Tag Archives: boyapati srinu

పరమ రొటీన్ గా స్కంధ ట్రైలర్..రామ్ ఫ్యాన్స్ అప్ సెట్..!

అఖండ విజయం తర్వాత రామ్ పోతినేనితో బోయపాటి తీస్తున్న మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్..స్కంధ…బోయపాటి మార్క్ టీజర్ తో ఈ మూవీపై మాంచి హైప్ క్రియేట్ అయింది..ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన హిట్లు లేని రామ్ కు స్కంధతో బ్లాక్ బస్టర్ ఖాయమని ఆయన ఫ్యాన్స్ ఎక్సైటెడ్ గా ఉన్నారు. తాజాగా స్కంధ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది..వచ్చేసింది. కానీ అనుకున్నంతగా లేదు..బోయపాటి పాత సినిమాలైన సింహా, సరైనోడు, జయ …

Read More »

బోయపాటి శీను కాంబినేషన్లో హీరో రామ్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో..ఎనర్జిటిక్ హీరో రామ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శీను కాంబినేషన్లో సినిమా రాబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. తాను బోయపాటితో సినిమా చేయనున్నట్లు రామ్ ట్వీట్ చేశాడు. ఇది తన 20వ సినిమా అని.. ఎమోషన్స్ పండించడంలో దిట్ట అయిన బోయపాటితో సినిమా చేయడం ఆనందంగా ఉందని తెలిపాడు.

Read More »

బాలయ్య అభిమానులకు శుభవార్త

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో..యువరత్న బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీకాంత్ విలన్ గా వచ్చిన చిత్రం అఖండ. బాలకృష్ణ నటించిన అఖండ సినిమాకు సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని డైరెక్టర్ బోయపాటి శ్రీను చెప్పాడు. అందుకు కావాల్సిన లీడ్ సినిమాలో చూపించానని, సీక్వెల్ ఎప్పుడుంటుందనేది తర్వాత చెబుతామని తెలిపాడు. అఖండ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న బోయపాటి.. ఈ సినిమా ద్వారా తాను తెలుగు రాష్ట్రాల్లోని …

Read More »

మంచి జోష్ లో బాలయ్య

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలయ్య బాబు హీరోగా నటించి విడుదలైన అఖండ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికి తెల్సిందే. అయితే ఈ చిత్రం అందించిన ఘన విజయంతో చిత్రం యూనిట్ మంచి జోష్ లో ఉంది. ఈ క్రమంలో బాలయ్య బాబు మాట్లాడుతూ ఏదైతే అది అయిందని అప్పుడున్న పరిస్థితుల్లో అఖండ సినిమాను రిలీజ్ చేశామని  అన్నాడు. ఈ ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నడు బాలయ్య.. …

Read More »

Bollywood లోకి అఖండ

తెలుగులో అఖండ విజయాన్ని అందుకున్న ‘అఖండ’ సినిమాపై బాలీవుడ్ ఇండస్ట్రీ కన్నేసిందని టాక్. అఘోరా క్యారెక్టర్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఓ రేంజ్లో ఉండటంతో రీమేక్ రైట్స్ కొనాలని సాజిద్ నడియాడ్ లాంటి ప్రొడ్యూసర్లు ప్లాన్ చేస్తున్నారట. ఈ కథకు కొంచం కమర్షియల్ టచ్ ఇస్తే మంచి హిట్ అవుతుందని భావిస్తున్నారట. ఇందులో హీరోగా అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవ్ ను లాంటి స్టార్లను తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.

Read More »

రికార్డులను Break చేసిన బాలయ్య “అఖండ”

Tollywood నటసింహం బాలకృష్ణ- హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన యాక్షన్ ఫిల్మ్ ‘అఖండ’. ఈ చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ కాబోతుంది. ఇక, ఈ సినిమా తెలంగాణ, ఏపీలో రూ.46.38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. రెస్టాఫ్ భారత్లో రూ.4.40కోట్లు, ఓవర్సీస్ రూ.2.47 కోట్ల బిజినెస్ జరిగిందట. మొత్తంగా రూ. 53.25 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా.. సినిమా బ్రేక్ ఈవెన్ …

Read More »

జై బాలయ్య అంటున్న అల్లు అర్జున్

హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శీను తెరకెక్కిస్తున్న ‘అఖండ’ ప్రీరిలీజ్ ఈవెంట్లో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ,స్టైల్ స్టార్  అల్లు అర్జున్ లను ఒకే వేదికపై చూసి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. బన్నీ మాట్లాడుతున్నప్పుడు ‘జై బాలయ్య.. జైజై బాలయ్య’ అంటూ నినాదాలు చేశారు. అందరి ప్రేమ, ఆనందం కోసం అంటూ ఆఖరిలో ‘జై బాలయ్య’ అంటూ స్పీచ్ ముగించాడు ఐకాన్ స్టార్. ‘కొవిడ్ వచ్చినా, పైనుంచి దిగి దేవుడొచ్చినా.. …

Read More »

బాలకృష్ణతో వర్క్ చేయడం అద్భుతమైన అనుభవం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో,యువరత్న ,నందమూరి అందగాడు బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ మూవీ గురించి హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ పలు విషయాలు వెల్లడించింది. ‘ఈ మూవీలో నా రోల్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఒక్కోసారి సెట్స్లో వెయ్యి మందితో కూడా షూటింగ్ జరిగింది. అందరినీ డైరెక్టర్ బోయపాటి హ్యాండిల్ చేయడం చిన్న విషయం కాదు. బాలకృష్ణతో వర్క్ చేయడం అద్భుతమైన అనుభవం. …

Read More »

బాలయ్య కొత్త మూవీ పేరు ఇదే..?

యువరత్న,సీనియర్ హీరో ,నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తోన్న మూడో చిత్రం ఇప్పటి దాకా ‘BB3’గానే ప్రచారం సాగుతోంది. ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ గతంలో పలు పేర్లు చక్కర్లు కొట్టాయి. రిలీజ్ డేట్ ప్రకటించినా టైటిల్ పై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే, ఈ సినిమాకు మోనార్క్’ టైటిల్ నే ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మే28న NTR జయంతి నాడు విడుదల చేయడానికి …

Read More »

బాలకృష్ణ సరసన నమిత

తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరో బాలకృష్ణ సినిమాలో పదేళ్ల తర్వాత నమిత మళ్లీ నటించే అవకాశం ఉంది. బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న మూవీలో ఓ ఎమ్మెల్యే పాత్ర ఉంది. నెగెటివ్ షేడ్ ఉన్న ఈ పాత్రకు ముందు రోజాను అడిగితే ఆమె చేయనని చెప్పింది. దీంతో చిత్ర యూనిట్ నమితను సంప్రదించిందని తెలుస్తోంది. ఈ మూవీలో హీరోయిన్లుగా అమలాపాల్, పూర్ణ నటిస్తున్నారు. బాలకృష్ణ – …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat