టాలీవుడ్ ఇండస్ట్రీ వరస వివాదాలతో సతమతవుతున్న ప్రసుత తరుణంలో రాష్ట్రరాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖులుండే ప్రాంతాల్లో ఒకటైన బంజారాహిల్స్ లో రోడ్ నంబర్ ఐదులోని ప్రముఖ స్టార్ హోటల్లో ముంబై కుచెందిన స్టార్ హీరోయిన్ వ్యభిచారం చేస్తూ దొరికిన సంఘటన ప్రస్తుతం ఫిల్మ్ నగరంలో సంచలనం సృష్టిస్తుంది. అసలు విషయానికి వస్తే ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రామచంద్రపురం నివాసి అంబుల జనార్దన్ రావు అలియాస్ జానీ ముంబై మహానగరానికి చెందిన స్టార్ హీరోయిన్ తో బంజారాహిల్స్ లో ఒక ఇంట్లో వ్యభిచారం చేయిస్తున్నాడని పక్క సమాచారంతో పోలీసులు ఆ హోటల్ పై దాడి చేయడగా సదరు స్టార్ హీరోయిన్ తో పాటుగా జనార్దన్ రావు ,విటుడిని అదుపులోకి తీసుకున్నారు . వీరి నుండి నలభై వేల రూపాయల నగదుతో పాటుగా మూడు సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు . అయితే జనార్దన్ రావు ఇప్పటికే పలు మార్లు ఇలా వ్యభిచారం చేయిస్తూ పట్టుబడ్డారు అని పోలీసులు చెబుతున్నారు ..
