టాలీవుడ్ ఇండస్ట్రీను గత కొన్నాళ్ళుగా షేక్ చేస్తున్న ప్రముఖ నటి శ్రీరెడ్డి మరోసారి స్టార్ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు.ఈసారి ఏకంగా ఆధారాలను తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ విరుచుకుపడ్డారు.ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి స్త్రీలో అమ్మాయిని కాదు అమ్మను చూడాలని .
అప్పుడే ఆడవారిపై దారుణాలు ఆగుతాయి.వార్ని గౌరవించడం మన బాధ్యత అని చెప్పిన సంగతి తేల్సిందే. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలను శ్రీరెడ్డి ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారు మీకు ఆడవారంటే ఎంత మర్యాదనో.. మీ సినీమాలను చూస్తుంటేనే ఆర్ధమవుతుంది..
వీరనారి విభాగం గురించి శ్రీరెడ్డి స్పందిస్తూ మీరు ఒక మాట అన్నారు సార్.నేను నటించిన సినీమాల్లో ఆర్ధనగ్న ప్రదర్శనకు అనుమతివ్వను అని .మహిళలంటే చాలా గౌరవమని ..గుర్తుచేద్దామని చిరు ప్రయత్నం సారు..సారీ అని అంటూ పవన్ నటించిన సినీమాల్లో కొన్ని పోటోలను ఆమె పోస్టు చేసింది.మీరు ఒక లుక్ వేయండి..