టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ ,ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ తన వయస్సు ఎంతో చెప్పింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది.ఒక నెటిజన్ ఇటీవల మీరు అనసూయ కుటుంబంతో ఎక్కువగా కనిపిస్తున్నారు.
మీకు పెళ్ళి చేసుకునే ఆలోచనలు లేవా అని అడిగారు.దీనికి సమాధాంగా రష్మీ బదులిస్తూ పెళ్ళి అనేది నా పర్సనల్.నా వయస్సు ఇప్పుడు కేవలం ముప్పై ఎనిమిదేళ్ళే.అది ఒక ఏడాది కింద ఒక ప్రముఖ కార్యక్రమానికి అతిథిగా వచ్చినప్పుడు అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది.అంటే రష్మీ వయస్సు ముప్పై ఎనిమిది.అదే ఏడాది కింద అన్నమాట..