అర్జున్ రెడ్డి ,గీత గోవిందం సినిమాలతో స్టార్ హిరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తున్నది.ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండకు ప్రశంసలు లభిస్తున్నాయి.ఈ క్రమంలోనే ప్రస్తుతం మహేశ్ బాబు తన 25వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే శుక్రవారం విజయ్ దేవరకొండ షూటింగ్ స్పాట్‌కి వెళ్లి మరి మహేశ్‌ను కలిశాడు .మహేష్‌ను కలిసిన ఆనందంతో విజయ్ చేసిన ట్వీట్ వైరల్ అయింది.ఈ ట్వీట్‌కు మహేష్ రిప్లై ఇస్తూ..ఇది విజయ్ దేవరకొండకు మంచి సమయమని.. ఇప్పుడు అతని టైమ్ నడుస్తోందంటూ పోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే హాలిడేను ఎంజాయ్ చేయమంటూ విజయ్‌కు విషెస్ తెలిపాడు.
Mahesshhhh sir ❤
and Vamshi anna ❤
On set #MaharshiFrom fighting for his movies tickets to chilling with the man on his set discussing about your work. Full love 🙂 pic.twitter.com/81JEYqIOav
— Vijay Deverakonda (@TheDeverakonda) August 24, 2018
Had a really nice time too… Enjoy your holiday @TheDeverakonda… the time is NOW! ? https://t.co/ony1NPZ8Kz
— Mahesh Babu (@urstrulyMahesh) August 24, 2018