Home / 18+ / వంశీ చేయి చేసుకోవడం వల్లే అనిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా.?

వంశీ చేయి చేసుకోవడం వల్లే అనిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా.?

టీడీపీ సీనియర్ నేత గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కారు డ్రైవర్‌ అనిల్‌ కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల ఓయువతికి డ్రైవర్ కు సంబంధించిన ప్రేమ విషయంలో వంశీ అనిల్ ను మందలించారట.. అనిల్ పై చేయి చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మనస్తాపానికి గురై అనిల్ పురుగుల మందు తాగాడు. గమనించిన అతని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అనిల్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నా వల్లభనేని మందలింపు వల్లే అనిల్ ఆత్మహత్యకు పాల్పడడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat