ప్రపంచంలో అతి ఎత్తయిన పర్వత శిఖరమైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన వికారాబాద్ జిల్లా జిల్లా నవాబు పేట ఎల్లకొండ గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి మంగళవారు నాడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ని కలిసి పుష్ప ఉత్సవాన్ని వేశారు.టిఆర్ఎస్ యుజన విభాగం జిల్లా ఉపాధ్యక్షులు వీ నందు ఆధ్వర్యంలో తిరుపతిరెడ్డి కేటీఆర్ ను కలవడం జరిగింది.
స్థానికులైన దాతలతో పాటు నందు 3.0 లక్షల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించడంతో మరియు శంకర్పల్లి మాజీ సర్పంచ్ ఆత్మలింగం గారు 11.5 లక్షలు మరియు బిడిఎల్ విన్నర్స్ ఫౌండేషన్ వారుకూడా కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని ఎదిరించి నట్టు తిరుపతి తెలిపారురాజు ఎమ్మెల్సీ గారు ఆధ్వర్యంలో కలుసు సుకోవడం జరిగి౦ది.ఈ కార్యక్రమంలో వికారాబాద్ మాజీ సర్పంచ్ సంఘం అధ్యక్షులు ఎల్లారెడ్డిగారు కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద పాల్గొన్నారు.
Post Views: 226