ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్తను తెలిపింది ఇండిస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశ వ్యాప్తంగా ఉన్న తమ బ్యాంక్ శాఖల్లో ఆరు వందల అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్హులైన వారి నుండి పోస్టుల భర్తీకి డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. కంప్యూటర్ పరిజ్ఞానం మాత్రం తప్పనిసరిగా ఉండాలి. జూలై మూడో తారీఖు వరకు ఆన్
లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్నీ వివరాలకు https://www.idbibank.in/index.asp వెబ్ సైట్లోకి లాగిన్ అయి తెల్సుకోవచ్చు..
