Home / SLIDER / సిద్దిపేట టౌన్ టార్గెట్ 20 వేల సభ్యత్వాలు.. హరీష్ రావు

సిద్దిపేట టౌన్ టార్గెట్ 20 వేల సభ్యత్వాలు.. హరీష్ రావు

సిద్దిపేట పట్టణంలో సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నాయకులను ఆదేశించారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై సిద్ధిపేట పట్టణ నాయకులతో హరీష్ రావు ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అన్ని వార్డులకు ఇంచార్జిలను నియమించారు. పట్టణం పరిదిలో 20 వేల సభ్యత్వాలు సేకరించాలని లక్ష్య నిర్దేశం చేశారు.పార్టీలో సభ్యత్వం తీసుకున్న సభ్యులకు రెండులక్షల బీమా సదుపాయం ఉంటుందని ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశేష ఆదరణ ఉందని..ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat