Home / SLIDER / కొత్త గెలాక్సీ ట్యాబ్

కొత్త గెలాక్సీ ట్యాబ్

శాంసంగ్ తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6ను తాజాగా భారత్‌లో విడుదల చేసింది. రూ.59,900 ధరకు ఈ ట్యాబ్ వినియోగదారులకు లభిస్తున్నది. ఈ ట్యాబ్ కొనుగోలుపై కస్టమర్లకు 6 నెలల పాటు ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నారు.

హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో ఈ ట్యాబ్‌ను కొనుగోలు చేస్తే రూ.5వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు.శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లో… 10.5 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది.

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0పై, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆప్టికల్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 7040 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat