మే 4న వ్యవసాయ శాఖ(2017-18)కు సీఎస్ఐ అవార్డు
మే 12న భద్రాద్రి మణుగూరులో హెవీ వాటర్ ప్లాంట్ మూసివేత
మే 22న ప్రాణహిత -చేవెళ్ళ ఎత్తిపోతల పథకంలో పనులు రద్ధు
మే24న తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)కు జాతీయ ఉత్తమ పురస్కారం
మే 27న ధూమపాన రహిత నగరంగా హైదరాబాద్
