Home / ENVINORNMENT / 2020లో వచ్చే గ్రహాణాలు ఎన్నో తెలుసా..?

2020లో వచ్చే గ్రహాణాలు ఎన్నో తెలుసా..?

మరి కొద్ది రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి..కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాము.ఈ ఏడాదిలో నెరవేర్చుకోలేని ఎన్నో ఆశలను..కలలను వచ్చే ఏడాదిలో అయిన నెరవేర్చుకుందామని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాము కదా..

అయితే రానున్న ఏడాదిలో చోటు చేసుకునే గ్రహణాలు ఏంటో తెలుసుకుందామా..?

* 2020లో మొత్తం ఆరు గ్రహణాలు పట్టుకున్నాయి
* జూన్ 21న అంగుళీయక సూర్య గ్రహణం
* డిసెంబర్ 14న సంపూర్ణ సూర్యగ్రహణం
* జనవరి పదో తారీఖున పెనంబ్రల్ చంద్రగ్రహణం
* జూన్ ఐదో తారీఖున పెనంబ్రక్ చంద్రగ్రహణం
* జూలై ఐదో తారీఖున పెనంబ్రల్ చంద్రగ్రహణం
* నవంబర్ 30న పెనంబ్రక్ చంద్రగ్రహణం

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat