ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా గురించి మీకు తెలియని Top-7 అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..?
1. విమానంలో ఎకానమీ క్లాస్లోనే ప్రయాణిస్తారు
2. కారులో వెనకాల కాకుండా డ్రైవర్ పక్కనే
కూర్చుంటారు. 3. పిల్లలు, తల్లులకు పోషకాహారం కోసం
కార్యక్రమాలు 4. సొంత కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తారు.
5. కరోనా సమయంలో రూ.500 కోట్లు విరాళమిచ్చారు.
6. ఏ కంపెనీ కూడా అర్థిక భారం అని చెప్పి ఉద్యోగుల జీతాలు తగ్గించొద్దని, తొలగించొద్దని విజ్ఞప్తి చేశారు.
7. 26/11 ముంబై దాడి బాధితులను స్వయంగా పరామర్శించారు.