Home / MOVIES / నాకు నాన్ననే స్ఫూర్తి-రామ్ చరణ్ తేజ్

నాకు నాన్ననే స్ఫూర్తి-రామ్ చరణ్ తేజ్

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా.. అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ ,పూజా హెగ్డే హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ ఆచార్య. ప్రస్తుతం ఈ చిత్రం యూనిట్ ప్రమోషన్ల భాగంగా బిజీబిజీగా ఉంది.

ఈ నేపథ్యంలో హీరో రామ్ చరణ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ ఆచార్య షూటింగ్ తన తండ్రి మెగాస్టార్ లో ఉన్న 20 రోజుల్లో చాలా విషయాలు నేర్చుకున్నానని రామ్చరణ్ అన్నాడు.” నా లైఫ్ లో డబ్బులు సంపాదించాంటే చాలా మార్గాలు, వ్యాపారాలున్నాయి.

కానీ ఈ ఇంత పేరు రావాలంటే మాత్రం సినిమా ఇండస్ట్రీతోనే సాధ్యం. కాలేజీల్లో ఆచార్యలకు దూరంగా ఉన్నా.. కానీ ఇంట్లో ఉన్న ఆచార్యకు దగ్గరగా ఉన్నా. ఇండస్ట్రీలో ఎలా ఉండాలో నాన్న దగ్గరే నేర్చుకున్నా” అని చరణ్   భావోద్వేగానికి లోనయ్యాడు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum