Home / SLIDER / హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

హైదరాబాద్‌ పరిధిలోని ఎంఎంటీఎస్‌ రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌. రైలు ఛార్జీలను తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్‌ ఫస్ట్‌ క్లాస్‌ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈనెల 5 నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.

ఫలక్‌నుమా- సికింద్రాబాద్‌, హైదరాబాద్‌- లింగంపల్లి-రామచంద్రాపురం మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఈ తగ్గింపు వర్తిస్తుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum