Breaking News
Home / SLIDER / పబ్ లో దుమ్ము లేపిన ర‌విశాస్త్రి

పబ్ లో దుమ్ము లేపిన ర‌విశాస్త్రి

టీమిండియా మాజీ కోచ్ ర‌విశాస్త్రి దుమ్మురేపుతున్నాడు. ఓ క‌ల‌ర్‌ఫుల్ డ్రెస్సులో వెరైటీగా ద‌ర్శ‌న‌మిస్తున్నాడు. మెరుపుల జాకెట్ వేసుకున్న ర‌విశాస్త్రి త‌న కొత్త ఫోటోల‌ను ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. ప‌బ్‌లో స్వాగ్ త‌ర‌హా పిక్స్‌తో నెటిజెన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాడు.

బ్లూ షైనింగ్ జాకెట్‌.. డిస్కో క‌ళ్ల‌ అద్దాలు.. మెడ‌లో భారీ చెయిన్‌తో ఓ డాన్ స్ట‌యిల్‌లో ర‌విశాస్త్రి త‌న లుక్‌తో అద‌ర‌గొడుతున్నాడు. ఇక త‌న ఫోటోల‌కు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా పోస్టు చేశాడు.

చేయి పైకి లేపి సీరియ‌స్ లుక్‌లో ఉన్న ఓ ఫోటోకు యమ క్రేజీ ట్యాగ్ ఇచ్చాడత‌ను. నా ఫ్యామిలీ ముంబైలో జీవిస్తుంది, కానీ నేను మాత్రం ఈ క్ష‌ణ‌మే జీవిస్తాన‌న్న పంచ్ డైలాగ్ కొట్టాడు. ర‌వి ఇంటెన్ష‌న్ ఏంటో తెలియ‌దు కానీ.. చాలా ఖ‌త‌ర్నాక్ పంచ్‌తో ఇర‌గ‌దీశాడు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum