Breaking News
Home / SLIDER / తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో వాటర్‌ బాటిల్స్‌!

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో వాటర్‌ బాటిల్స్‌!

ప్రయాణికుల కోసం వాటర్‌ బాటిళ్లు తయారు చేసి విక్రయించేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్ధమైంది. దీని కోసం మంచి డిజైన్‌ను సూచించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

మంచి వాటర్‌ బాటిల్‌ డిజైన్‌ సూచించి ప్రైజ్‌ మనీ గెలుచుకోవాలని సజ్జనార్‌ కోరారు. ప్రయాణికుల కోసం అరలీటర్‌, లీటర్‌ పరిమాణాల్లో ఈ వాటర్‌ బాటిళ్లను అందజేయనున్నారు. ఆర్టీసీ తీసుకొస్తున్న ఈ మార్పులకు తోడ్పాటు అందించాలని ప్రజలకు సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమ సూచనలను వాట్సప్‌ నంబర్‌ 9440970000కి తెలపాలని ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum