Home / Tag Archives: vc sajjanar

Tag Archives: vc sajjanar

తెలంగాణ ఆర్టీసీ శుభవార్త

తెలంగాణ ఆర్టీసీ సంస్థ ‘పల్లెవెలుగు టౌన్ బస్ పాస్’ కు శ్రీకారం చుట్టింది. మొదటగా ఈ పాస్ ను కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో అమలు చేయనున్నారు. ఈ టౌన్ పాస్తో ప్రయాణికులు కరీంనగర్, మహబూబూబ్ నగర్ లో పదికిలోమీటర్ల, నిజామాబాద్, నల్గొండలో ఐదు కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయచ్చు.. పాస్ ధరను పది కిలోమీటర్ల పరిధికి నెలకు …

Read More »

బిగ్ బీ కి సజ్జనార్ సలహా

 తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బిగ్ బీ అమితాబచ్చన్ తో పాటు పలువురు సెలబ్రిటీలకు కీలక సూచన చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు ప్రజలను నట్టేట ముంచుతున్న సంస్థలకు అడ్వర్ టైజ్మెంట్ ద్వారా సహకరించవద్దని ట్వీట్ చేశారు. ముఖ్యంగా అమితాబ్ ఆమ్వేకు అంబాసిడర్ ఉండటంపై అప్రమత్తం చేశారు. ఇలాంటి సంస్థతో అనుబంధం కొనసాగించవద్దని హితవు పలికారు. కాగా ఇటీవల క్యూనెట్కు యాడ్ చేసిన సానియా మీర్జాకు సైతం సజ్జనార్ ఇదే …

Read More »

టీఎస్‌ఆర్టీసీ నుండి తొలిసారిగా ఏసీ స్లీపర్‌ బస్సులు

టీఎస్‌ఆర్టీసీ తొలిసారిగా ఏసీ స్లీపర్‌ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతోంది. మార్చి నుంచి 16 బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. నమూనా బస్సు సోమవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌ ప్రాంగణానికి రాగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, ఈడీ (ఆపరేషన్స్‌) పీవీ మునిశేఖర్‌లు పరిశీలించారు. దూరప్రాంతాలకు, ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు చేసేవారికి ఈ బస్సులు సౌకర్యంగా ఉంటాయి. ప్రైవేటు ఆపరేటర్లు ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి పొరుగు రాష్ట్రాలకు భారీ సంఖ్యలో ఏసీ స్లీపర్‌ …

Read More »

ఫాదర్స్‌డే సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌

 ఈ నెల 19న  ఫాదర్స్‌డే సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఐదేండ్ల లోపు పిల్లలతో కలిసి ప్రయాణించే తల్లిదండ్రులకు అన్ని బస్‌ సర్వీస్‌ల్లో ఆ ఒక్కరోజు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Read More »

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో వాటర్‌ బాటిల్స్‌!

ప్రయాణికుల కోసం వాటర్‌ బాటిళ్లు తయారు చేసి విక్రయించేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్ధమైంది. దీని కోసం మంచి డిజైన్‌ను సూచించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. మంచి వాటర్‌ బాటిల్‌ డిజైన్‌ సూచించి ప్రైజ్‌ మనీ గెలుచుకోవాలని సజ్జనార్‌ కోరారు. ప్రయాణికుల కోసం అరలీటర్‌, లీటర్‌ పరిమాణాల్లో ఈ వాటర్‌ బాటిళ్లను అందజేయనున్నారు. ఆర్టీసీ తీసుకొస్తున్న ఈ మార్పులకు తోడ్పాటు అందించాలని ప్రజలకు …

Read More »

టెన్త్ విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త

తెలంగాణలో త్వరలో జరగనున్న పరీక్షల నేపథ్యంలో టెన్త్ విద్యార్థుల బస్పాస్ రెన్యువల్ కు తెలంగాణ ఆర్టీసీ అధికారులు అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం జీహెచ్ఎంసీ  పరిధిలో టెన్త్ విద్యార్థులకు ఈనెల 30తో బస్పాసుల గడువు ముగియనున్నాయి.. పరీక్షల దృష్ట్యా పాస్ రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పించారు. అటు టెన్త్ చదువుతున్న విద్యార్థినులకు జారీ చేసిన ఉచిత పాసులు పరీక్షలు పూర్తయ్యే వరకు చెల్లుబాటు అవుతాయని, ఇప్పుడున్న ఐడీ  …

Read More »

తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం

తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1,000 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అందులో జీహెచ్ఎంసీ  పరిధిలోకి 400-500 బస్సులు రానున్నాయి. బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ త్వరలో టెండర్లు ఫైనల్ చేయనుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ  పరిధిలో తిరుగుతున్న బస్సులతో RTCకి రోజుకు రూ.3.50 కోట్ల ఆదాయం వస్తుండగా.. దాన్ని రూ.4 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Read More »

తార్నాక‌లో టీఎస్ ఆర్టీసీ ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో నూత‌న న‌ర్సింగ్ కాలేజీ

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో తార్నాక‌లోని టీఎస్ ఆర్టీసీ ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో నూత‌న న‌ర్సింగ్ కాలేజీ నిర్మాణానికి రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్, ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్, ఎండీ వీసీ స‌జ్జ‌నార్‌తో క‌లిసి శంకుస్థాప‌న చేశారు. దీంతో పాటు ఆర్టీసీ ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లోని ఓ బిల్డింగ్‌లో తాత్కాలిక న‌ర్సింగ్ కాలేజీని ప్రారంభించారు. దీనికి యూనివర్సిటీ ఆఫ్‌‌ హెల్త్‌‌ సైన్సెస్‌ ఇప్పటికే అనుమతి …

Read More »

యాదాద్రికి ఆర్టీసీ బస్సులు… చార్జీలు ఎంత అంటే..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ జంట నగరాల నుండి.. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రం నుండి ఉప్పల్ సర్కిల్ కు అక్కడ నుండి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయానికి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. యాదాద్రిలోని లక్ష్మీనరసింహ స్వామివారి మూలవిరాట్‌ దర్శనాలు పునఃప్రారంభమైన నేపథ్యంలో భక్తుల కోసం యాదాద్రి దర్శిని పేరుతో ఆర్టీసీ మినీ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉప్పల్‌ …

Read More »

టీఎస్ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త

టీఎస్ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త వినిపించింది. గ‌రుడ ప్ల‌స్ ఛార్జీలు త‌గ్గించింది. ప్ర‌యాణికుల‌కు విలాసవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు టీఎస్ఆర్టీసీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఏసీ గరుడ ప్లస్ ఛార్జీలను రాజధాని టిక్కెట్టుకు సమానంగా స‌వ‌రించారు. దీంతో ప్రయాణీకులు రాజధాని ఛార్జీతో గరుడ ప్లస్ బస్సులో ప్రయాణించొచ్చు అని స్ప‌ష్టం చేశారు. స‌వ‌రించిన‌, త‌గ్గించిన ఛార్జీలు.. ప్రత్యేక సర్వీసులకు మార్చి 31 వరకు వర్తించనున్నాయి. కాగా, అంతరాష్ట్ర సర్వీసుల్లో అయితే తెలంగాణ సరిహద్దు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat