Breaking News
Home / MOVIES / ట్రోలర్స్‌కి సమంత స్ట్రాంగ్‌ కౌంటర్‌..!

ట్రోలర్స్‌కి సమంత స్ట్రాంగ్‌ కౌంటర్‌..!

మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచారు సమంత, నాగచైతన్య. ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన ఈ జంట ప్రస్తుతం మూవీలు, వెబ్‌ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. ఇటీవల గూఢాచారి, మేజర్ సినిమాలతో మెప్పించిన నటి శోభిత ధూళిపాళతో చైతూ డేటింగ్‌లో ఉన్నాడంటూ గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో సమంతపై ట్రోల్స్‌ మొదలయ్యాయి. ఆమే ఇలా చేయిస్తోందంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో సమంత ఇవాళ ట్వీట్‌ చేస్తూ ట్రోలర్స్‌కి గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది.

‘‘ ఓ అమ్మాయిపై రూమర్స్ వస్తే కచ్చితంగా అది నిజం అని అంటారు. అదే అబ్బాయిపై వస్తే అమ్మాయే వాటిని క్రియేట్ చేసిందంటారు. మీరు ఇంకా ఎదగాలి. ఎవరి కోసం మీరు అంటున్నారో వారు ముందుకెళ్లిపోతున్నారు. అబ్బాయిలూ మీరింకా ఎదగాలి. మీరు మీ పని, కుటుంబం మీద దృష్టి పెట్టండి“ అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum