Breaking News
Home / MOVIES / పూరీ జగన్నాథ్‌ దంపతులు విడిపోతున్నారా? క్లారిటీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ

పూరీ జగన్నాథ్‌ దంపతులు విడిపోతున్నారా? క్లారిటీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాత్‌, ఆయన భార్య లావణ్య విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఆయన కుమారుడు, నటుడు ఆకాశ్‌ పూరీ స్పందించారు. ‘చోర్‌ బజార్‌’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఆ ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రులు విడిపోవడంపై ప్రశ్నించగా ఆకాశ్‌ పూరీ ఖండించాడు. అలాంటి వార్తలు వచ్చినట్లు తనకు తెలియదని.. అవన్నీ ఫేక్‌ అని చెప్పాడు. ఏం చేయాలో తెలియని కొంతమందే ఇలాంటి ప్రచారం చేస్తుంటారన్నారు. తమ కుటుంబమంతా సంతోషంగా ఉందని ఆకాశ్‌ పూరీ క్లారిటీ ఇచ్చాడు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum