Home / ANDHRAPRADESH / టీడీపీకి ఏపీలోనూ తెలంగాణ పరిస్థితే..: దివ్యవాణి

టీడీపీకి ఏపీలోనూ తెలంగాణ పరిస్థితే..: దివ్యవాణి

తెలంగాణలో టీడీపీకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఏపీలోనూ అదే పరిస్థితి వస్తుందని సినీనటి దివ్యవాణి అన్నారు. టీడీపీ నుంచి బయటకు వచ్చాక కొంతమంది పనికిమాలిన చెత్తవెదవలు తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీకోసం కష్టపడినా గుర్తింపు లేకపోవడంతోనే బయటకు వచ్చేశానన్నారు.

టీడీ జనార్దన్‌ కోవర్టులతో తప్పులు చేయిస్తున్నారని.. నిజాయితీగా ఉండబట్టే అందరి ఆధారాలు బయటపెడుతున్నానని దివ్యవాణి అన్నారు. పార్టీకోసం నిజాయితీగా పనిచేసినా తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino