Breaking News
Home / MOVIES / కంటిన్యూగా షూటింగ్‌లు ఆపడానికైనా సిద్ధం: సి.కల్యాణ్‌

కంటిన్యూగా షూటింగ్‌లు ఆపడానికైనా సిద్ధం: సి.కల్యాణ్‌

షూటింగ్‌లు ప్రారంభమైతేనే సినీకార్మికుల వేతనాలపై చర్చిస్తామని ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ అన్నారు. సినీ కార్మికులు వేతనాలు పెంచాలంటూ కార్మికులు గత రెండు రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. దీనివల్ల చాలా సినిమాల షూటింగ్‌ నిలిచిపోయింది.

ఈ నేపథ్యంలో సినీ కార్మికుల సంఘం, నిర్మాతల సంఘం నేతలు వేర్వేరుగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కలిశారు. అనంతరం నిర్మాత సి.కల్యాణ్‌ మీడియాతో మాట్లాడారు. కార్మికులు షూటింగ్‌లకు రాకుంటే నిర్మాతలంతా  ఎవరితో పని చేయించుకోవాలో వారితో చేయించుకుంటామని చెప్పారు. అవసరమైతే కంటిన్యూగా షూటింగ్‌లు ఆపడానికి కూడా సిద్ధమేనని సి. కల్యాణ్‌ అన్నారు.  

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum