Home / MOVIES / ‘ఆ రోజు వచ్చినన్ని ఫోన్‌లు ఎప్పుడూ రాలేదు.. చాలా ఏడ్చా’

‘ఆ రోజు వచ్చినన్ని ఫోన్‌లు ఎప్పుడూ రాలేదు.. చాలా ఏడ్చా’

కామెడీ షార్ట్ వీడియోలు తీసుకొనే వ్యక్తి ఒకే ఒక్క సినిమాతో నేషనల్‌ అవార్డు సొంతం చేసుకున్నాడు. సినీ బ్యాగ్రౌండ్‌ లేని ఓ వ్యక్తి ఇండ్రస్ట్రీలో నిలదొక్కుకోవడమే చాలా కష్టం. అలాంటిది మొదటి మూవీకే అంత గుర్తింపు అంటే దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో కదా.. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా.. మరెవరో కాదండీ కలర్‌ఫోటో సినిమా హీరో సుహాస్.

ఆర్టిస్టుగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి, మీమ్స్‌ చేసుకుంటూ, చాయ్‌ బిస్కెట్‌ అనే ఓ యూట్యూబ్ ఛానెల్‌లో కామెడీ చేసుకునే సుహాస్‌ కలర్‌ఫొటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. కలర్‌ ఫొటో మూవీకి నేషనల్‌ అవార్డు వచ్చిందని డైరెక్టర్ సందీప్‌ రాజ్ ఫోన్‌లో చెప్తే ప్రాంక్‌ అనుకున్నాడు. ఆఫీస్‌కు వెళ్తే కాని అర్థం కాలేదు అది నిజమని. దీంతో టీమ్‌ మొత్తం అరుస్తూ, ఏడుస్తూ అభినందించుకున్నారు. ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాడు సుహాస్‌. చాలా మంది పెద్దలు తనకు ఫోన్‌ చేసి అభినందించాట.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat